paradhesulamo priyulara mana puramidhigadhepudu

పరదేశుల మో ప్రియులారా మన పురమిదిగా దేపుడు నిజముగ
||పర||

1. చిత్ర వస్తువుల – చెల్లడి యొక వి చిత్రమైన సంత – లోకము
||పర||
2. సంత గొల్లు సడలిన చెందం – బందయు సద్ధణగున్ –
నిజముగ ||పర||
3. స్ధిరమని నమ్మకు – ధర యెవ్వరికిని – పరలోకమె స్ధిరము –
నిజముగ ||పర||
4. మేడలు మిద్దెలు – మేలగు సరకులు – పాడై కనబడవే –
నిజముగ ||పర||
5. ధన ధాన్యంబులు-దరగక మానవు-పనిపాటులు పోయె-
నిజముగ ||పర||
6. ఎన్ని నాళ్ళు మన – మిలలో బ్రతికిన – మన్నై పోవునుగా –
దేహము ||పర||
7. వచ్చితి మిచటికి – వట్టి హస్తముల – దెచ్చిన దేదియు లే -
దుగదా ||పర||
8. ఎట్లు వచ్చితిమి – యీ లోకమునకు – అట్లు వెళ్ళవలయున్
– మింటికి ||పర||
9. యేసే మార్గము – యేసే సత్యము – యేసే జీవముగా –
నిజముగ ||పర||

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.