Ammanu minchina prema needhi అమ్మను మించిన ప్రేమనీది

Song no:
    అమ్మను మించిన ప్రేమనీది
    రమ్మని చేతులు చాచి నాది
    కమ్మని మాటలతో ఆదరించినది
    తన కౌగిలిలో నను దాచినది
    అదే నా యేసయ్య ప్రేమ
    పదే పదే నాను పిలిచిన ప్రేమ

    మలినమైన నన్ను నీవు
    సిలువ పైన కడిగి నావు
    బ్రతికించి నావు నీ ఆత్మతో
    కరుణించి నావు నీ ప్రేమతో
    మరువగలనా నీ ప్రేమను
    వీడు ఇవ్వగలను నీ స్నేహము  "అమ్మను"

    గుండె చెదరి కృంగినవేళ
    అడుగులు తడబడి అలసినవేళ
    దర్శించినావు నా యాత్రలో
    స్నేహించినావు కాపరిగా
    జడియగలనా నా బ్రతుక్లో
    కలత చెందుదున నా మనస్సులో  "అమ్మను"

    నా శత్రువులు నను తరుముంచుండగా 
    నాకున్న వారు నన్ను విడిచిపోయిన
    నా దాగుచోటుగ నిలిచావు నీవు
    ఎత్తయిన కోటగ మలిచావు నన్ను
    కదిలింబడుదున నా జీవితంలో
    వెనుదిరుగుదునా నా యాత్రలో  "అమ్మను"
|| ||


Song no:
    Ammanu miMchina prema needi
    rammani chaetulu chaachi naadi
    kammani maaTalatO aadariMchinadi
    tana kaugililO nanu daachinadi
    adae naa yaesayya praema
    padae padae naanu pilichina praema

    malinamaina nannu neevu
    siluva paina kaDigi naavu
    bratikiMchi naavu nee aatmatO
    karuNiMchi naavu nee praematO
    maruvagalanaa nee praemanu
    veeDu ivvagalanu nee snaehamu  "ammanu"


    guMDe chedari kRMginavaeLa
    aDugulu taDabaDi alasinavaeLa
    darSiMchinaavu naa yaatralO
    snaehiMchinaavu kaaparigaa
    jaDiyagalanaa naa bratuklO
    kalata cheMduduna naa manassulO  "ammanu"


    naa Satruvulu nanu tarumuMchuMDagaa
    naakunna vaaru nannu viDichipOyina
    naa daaguchOTuga nilichaavu neevu
    ettayina kOTaga malichaavu nannu
    kadiliMbaDuduna naa jeevitaMlO
    venudirugudunaa naa yaatralO  "ammanu" || ||

Blogger ఆధారితం.